తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

తెలంగాణలోని రెసిడెన్షియల్ స్కూళ్లకు ప్రభుత్వం శుభవార్త..!

01:26 PM Oct 06, 2024 IST | Vinod
UpdateAt: 01:26 PM Oct 06, 2024 IST
Advertisement

తెలంగాణలోని పలు ప్రాంతాల్లో ఉన్న రెసిడెన్షియల్ స్కూళ్లకు సరైన భవనాలు లేవని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తెలంగాణ సచివాలయంలో ఆదివారం భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. గురుకులాలు, రెసిడెన్షియల్ స్కూళ్లకు భారీగా నిధులు కేటాయిస్తున్నాం. ప్రతీ నియోజకవర్గంలో ఓ యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్ను ఏర్పాటు చేయబోతున్నాం. 20-25 నియోజకవర్గాల్లో పైలెట్ ప్రాజెక్టుగా రెసిడెన్షియల్ స్కూళ్లను నిర్మించనున్నాం. ఈ స్కూళ్లకు ఆయా నియోజకవర్గాల్లో 25 వేల స్థలం కేటాయించనున్నాం.' అని అన్నారు.

Advertisement

Advertisement
Tags :
batti vikramarkaidenijam newsidenijam telugu newsidenijam updatesresidential schoolstelangana govt
Advertisement
Next Article