తెలంగాణలో పెన్షన్ దారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్..?
11:50 AM Oct 23, 2024 IST
|
Vinod
UpdateAt: 11:50 AM Oct 23, 2024 IST
Advertisement
తెలంగాణలో పెన్షన్ దారులకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు తెలుస్తోంది. తాము అధికారంలోకి వస్తే పెన్షన్ రూ.4 వేలకు పెంచుతామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ పథకం అమలు దిశగా అడుగులు వేస్తున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. దీని అమలు గురించి సీఎం రేవంత్ ఇప్పటికే అధికారులతో చర్చించినట్లు సమాచారం.
Advertisement
Advertisement
Next Article