For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

మహిళలకు శుభవార్త.. మరో పథకం అమలుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం..!

03:44 PM Nov 02, 2024 IST | Shiva Raj
UpdateAt: 03:44 PM Nov 02, 2024 IST
మహిళలకు శుభవార్త   మరో పథకం అమలుకు సిద్ధమైన తెలంగాణ ప్రభుత్వం
Advertisement

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మరో పథకం అమలుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. మహిళలకు రేవంత్ సర్కారు గుడ్ న్యూస్ చెప్పనుంది. మహిళలకు నెలకు రూ.2500 ఆర్థిక సాయం అందించే పథకం అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైనట్లు సమాచారం. ఈ పథకానికి సంబంధించిన విధి విధానాల రూపకల్పనపై ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో చర్చించినట్లు తెలుస్తుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి త్వరలోనే ప్రకటన చేయనున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Advertisement
Tags :
Advertisement

.