For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

శబరిమల భక్తులకు శుభవార్త.. రూ.5 లక్షల ఉచిత బీమా..!

10:02 AM Nov 03, 2024 IST | Shiva Raj
UpdateAt: 10:02 AM Nov 03, 2024 IST
శబరిమల భక్తులకు శుభవార్త   రూ 5 లక్షల ఉచిత బీమా
Advertisement

శబరిమల యాత్రికులకు శుభవార్త. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకునే యాత్రికులు అందరికీ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డ్ (టీడీబీ) రూ.5 లక్షల ఉచిత బీమా సౌకర్యం కల్పించనుంది. ఈ విషయాన్ని కేరళ దేవాదాయ శాఖ మంత్రి వీఎన్ వాసవన్ శనివారం వెల్లడించారు. ఈ నెలాఖరులో మండలం-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ ప్రారంభం కానుంది. కనుక భారీ సంఖ్యలో అయ్యప్ప భక్తులు శబరిమలకు వస్తారు. వీరికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మంత్రి తెలిపారు.

Advertisement
Tags :
Advertisement

.