తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. వరుసగా 5వ రోజు తగ్గిన బంగారం ధరలు..!

10:52 AM Nov 13, 2024 IST | Vinod
UpdateAt: 10:53 AM Nov 13, 2024 IST
Advertisement

దేశీయ బులియన్ మార్కెట్‌లో వరుసగా 5వ రోజు బంగారం ధరలు తగ్గాయి. ఈ నేపథ్యంలో 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 400 తగ్గి.. రూ. 70,450 కి చేరింది. అలాగే 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) ధర రూ. 440 తగ్గడంతో.. రూ. 76,850 కి చేరుకుంది. అదేవిధంగా కిలో వెండి ధర రూ. 1,000 పెరిగి.. రూ. 1,01,000 గా కొనసాగుతుంది. కాగా, ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో అమల్లో ఉంటాయి.

Advertisement

Advertisement
Tags :
Goldgold pricegold rates
Advertisement
Next Article