రుణమాఫీ కాని రైతులకు శుభవార్త.. డిసెంబర్ లోగా రూ.13 వేల కోట్ల రుణమాఫీ..!
05:44 PM Nov 07, 2024 IST
|
Shiva Raj
UpdateAt: 05:44 PM Nov 07, 2024 IST
Advertisement
11 నెలల ఇందిరమ్మ ప్రభుత్వంలో బీఆర్ఎస్ అరాచకాలు ఒక్కొక్కటగా బయటపడుతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. వరంగల్ (D) తొర్రూర్ వ్యవసాయ నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకారంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. 'బావ-బామ్మర్దులు నిత్యం ఇందిరమ్మ ప్రభుత్వం మీద బట్టకాల్చి మీద వేస్తున్నారు. తల తాకట్టు పెట్టయినా డిసెంబర్ లోపే మిగతా రూ.13 వేల కోట్లు రుణమాఫీ చేస్తాం. రుణమాఫీ అయ్యాక నీ తల ఏ టైర్ కింద పెడుతావో ఆలోచించుకో' అని విమర్శించారు. ఏ టైర్ కింద పెడుతావో ఆలోచించుకో' అని విమర్శించారు.
Advertisement
Advertisement
Next Article