వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త.. మళ్లీ స్మార్డ్ కార్డులను జారీ..!
02:34 PM Oct 26, 2024 IST
|
Shiva Raj
UpdateAt: 02:35 PM Oct 26, 2024 IST
Advertisement
ఏపీలో వాహనదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వాహనాలు కొనుగోలు చేసినప్పుడు ఇచ్చే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు, అలాగే డ్రైవింగ్ లైసెన్స్‌లకు స్మార్ట్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. అయితే గతంలో వైసీపీ ప్రభుత్వం నిలిపివేసిన ఈ స్మార్ట్ కార్డులను తిరిగి అమల్లోకి తేవాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నవంబరు మొదటి వారం నుంచే వాహన్, సారథి పోర్టల్‌లో ఈ కార్డుల కోసం ఆప్షన్ అందుబాటులోకి తేవాలని భావిస్తోంది.
Advertisement
Advertisement
Next Article