తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

21 ఏళ్ల పెళ్లి బంధానికి గుడ్ బై.. విడాకులకు సిద్ధమైన స్టార్ హీరోయిన్..?

04:38 PM Oct 23, 2024 IST | Teja K
UpdateAt: 04:52 PM Oct 23, 2024 IST
Advertisement

సినీ ఇండస్ట్రీలో ప్రస్తుతం సెలబ్రిటీలు పెళ్లి చేసుకుని విడాకులు తీసుకోవడం సర్వసాధారణం అయిపోయింది. కొన్నాళ్లపాటు ప్రేమించి పెళ్లి చేసుకున్న కాపురంలో గొడవలు జరుగుతున్నాయి. దీంతో జంటగా కలిసి ఉండలేక విడాకులు తీసుకుంటున్నారు. అలాగే దశాబ్దాలుగా కలిసి ఉన్న సెలబ్రిటీ జంటలు కూడా విడిపోతున్నారు. తాజాగా ఈ జాబితాలో తెలుగు సీనియర్ నటి రమ్యకృష్ణ కూడా చేరినట్లు తెలుస్తోంది. రమ్యకృష్ణ తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఒకప్పుడు టాప్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఆమె విడాకులు తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 2003లో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీని రమ్యకృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కొడుకు ఉన్నాడు.
ఈ విషయమై ఆమె భర్త, ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ స్పందించారు. కృష్ణ వంశీ మాట్లాడ్తూ.. నేను సినిమా షూటింగ్‌ నిమిత్తం హైదరాబాద్‌లో ఉంటున్నాను. రమ్యకృష్ణ చెన్నైలో ఉంటున్నారు. దీంతో మేం విడివిడిగా జీవిస్తున్నామని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. ఇలా ఓ కుటుంబంపై తప్పుడు ప్రచారం చేయడం కరెక్ట్ కాదు అని తెలిపారు. మేము విడాకులు తీసుకుంటామని వార్తల్లో నిజం లేదు అని అన్నారు.

Advertisement

Advertisement
Tags :
idenijam newsidenijam updatesIdenijam.comkrishna vamsiramyakrsihna divorcetollywood
Advertisement
Next Article