తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

దశలు వారీగా రైతు భరోసా.. అప్పటినుంచే రైతు ఖాతాలో డబ్బు..!

04:03 AM Nov 16, 2024 IST | Shiva Raj
UpdateAt: 05:08 PM Nov 15, 2024 IST
Advertisement

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తాజా మాట్లాడుతూ.. మిగిలిన రైతులకు డిసెంబర్‌ లోపు పక్కాగా రుణమాఫీ చేస్తామని వ్యాఖ్యానించారు. మిగిలిని రూ.13 వేల కోట్లు త్వరలోనే చెల్లిస్తామన్నారు. త్వరలో రైతు భరోసా ఒక కిస్తీ చెల్లిస్తామని చెప్పారు. రాబోయే పంట కాలం నుంచి రైతులకు ఎకరాకు రూ.7500 సాయం అందిస్తామని తెలిపారు. ఎకరా నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతు భరోసాను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది. కాగా ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనుంది.

Advertisement

Advertisement
Tags :
idenijam newsidenijam telugu newstelugu latest news in idenijam
Advertisement
Next Article