తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

రుణమాఫీపై సీఎం చెప్పినవన్నీ అబద్దాలే.. రేవంత్ పై హరీశ్ రావు ఫైర్..!

03:45 PM Nov 10, 2024 IST | Shiva Raj
UpdateAt: 03:45 PM Nov 10, 2024 IST
Advertisement

మహారాష్ట్రలో రుణమాఫీపై సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్దాలేనని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు అన్నారు. పాలన గాలికి వదిలేసి మంత్రులు రాష్ట్రాల బాట పట్టారని ఎద్దేవా చేశారు. 'కాంగ్రెస్ 6 గ్యారంటీలు గ్యారేజ్‌కు పోయాయి. 40లక్షల మందికి రుణమాఫీ చేశామని రేవంత్ అబద్దాలు చెప్పారు. ఇంకా 22లక్షల మందికి రుణమాఫీ జరగాల్సి ఉంది. పూర్తి రుణమాఫీ చేసి తీరాల్సిందే. ఒక్కొక్క రైతుకూలీకి రూ.8 వేలు కాంగ్రెస్ సర్కార్ బాకీ ఉంది’ అని మండిపడ్డారు.

Advertisement

Advertisement
Tags :
idenijam newsidenijam telugu newsidenijam updatesloan waiver
Advertisement
Next Article