For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగుతున్నారా?

05:23 PM Oct 28, 2024 IST | Vinod
UpdateAt: 05:23 PM Oct 28, 2024 IST
బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగుతున్నారా
Advertisement
  • బిర్యానీ తింటూ కూల్డ్రింక్ తాగితే ఆ మజానే వేరు, కానీ బిర్యానీ తింటూ కూల్ డ్రింక్ తాగడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు.
  • బిర్యానీతో డ్రింక్ తీసుకుంటే కడుపులో ఆమ్లత్వం పెరిగి గుండెలో మంటగా ఉంటుంది
  • షుగర్ ఉన్నవారికి మరింత ప్రమాదకరం
  • కూల్ డ్రింక్స్ అధికంగా ఉండే చక్కెరలు, కేలరీలు శరీరంలో కొవ్వు పెరగడానికి కారణమై గుండె సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు చెబుతున్నారు
  • కూల్ డ్రింక్లో ఉండే కార్బనేషన్ జీర్ణక్రియపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది.
  • ఇది అజీర్తి, పొట్టలో నొప్పి, ఉబ్బరం వంటి సమస్యలకు కారణమవుతుంది.
Tags :
Advertisement

.