For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

చలిగా ఉందని కాఫీలు, టీలు తాగుతున్నారా? అయితే ఇది మీ కోసమే..!

10:10 AM Nov 10, 2024 IST | Shiva Raj
UpdateAt: 10:10 AM Nov 10, 2024 IST
చలిగా ఉందని కాఫీలు  టీలు తాగుతున్నారా  అయితే ఇది మీ కోసమే
Advertisement

కాఫీలు, టీలు తాగడం వల్ల అనేక సమస్యలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిని తాగుతుంటే.. నిద్ర ఉండదు. జీర్ణక్రియపై చెడు ప్రభావం చూపిస్తుంది. అంతేకాదు కాఫీ, టీ తాగితే ఆకలి చచ్చిపోతుంది. శరీరంలో విడుదలయ్యే కెమికల్స్ అవయవాల ప్రభావానికి గురవుతాయి. వీటిని నియమిత పరిమాణంలో తీసుకుంటే చెడు ప్రభావాల నుంచి బయటపడొచ్చని నిపుణులు పేర్కొన్నారు.

Advertisement
Tags :
Advertisement

.