తిన్న వెంటనే నిద్రపోతున్నారా.. ఎంత ప్రమాదమో తెలుసా..?
04:56 PM Oct 18, 2024 IST | Vinod
UpdateAt: 04:56 PM Oct 18, 2024 IST
Advertisement
రాత్రి తిన్న వెంటనే పడుకుంటే ఏమాత్రం మంచిది కాదంటున్నారు నిపుణులు
- తిన్న తర్వాత 2 నుంచి 3 గంటల గ్యాప్ ఉండాలంటున్నారు
- రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల మధుమేహం వంటి తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుంది
- తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల ఊబకాయం వంటి వ్యాధులు వచ్చే ప్రమాదం కూడా ఉందంట
- రాత్రి భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం వల్ల అనేక జీర్ణ సమస్యలు వస్తాయి
- ఆహారం సరిగ్గా జీర్ణం కాక పొట్ట ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయంట
- తిన్న వెంటనే నిద్రపోవడం వల్ల గుండెల్లో మంట వస్తుంది
- ఎసిడిటీ వంటి సమస్యలు కూడా వస్తాయి
- తిన్న వెంటనే నిద్రపోవడం జీర్ణవ్యవస్థపై చెడు ప్రభావం చూపుతుంది
Advertisement