తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

మీకు APAAR ID అంటే ఏమిటో తెలుసా..?

12:56 PM Nov 12, 2024 IST | Vinod
UpdateAt: 12:56 PM Nov 12, 2024 IST
Advertisement

అపార్'' (Automated Permanent Academic Account Registry) కార్డ్ అనేది వన్ నేషన్, వన్ స్టూడెంట్ అనే కాన్సెప్ట్ ఆధారంగా గుర్తింపు కార్డుగా ఉంటుంది. ఇది కేంద్రం కొత్తగా తెచ్చిన కార్డు. జాతీయ విద్యా విధానం 2020 ప్రకారం ఇది ID కార్డ్ అవుతుంది. మన దేశంలోని కేజీ నుంచి పీజీ వరకు చదివే ప్రతీ విద్యార్థికి దీని ద్వారా గుర్తింపు సంఖ్యను కేటాయిస్తుంది. దీని ద్వారా విద్యార్థి దేశంలో ఎక్కడినుంచైనా ప్రవేశాలు పొందొచ్చు.

Advertisement

Advertisement
Tags :
apaarAPAAR IDidenijam newsidenijam telugu newsidenijam updatestechnology
Advertisement
Next Article