For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

ఎలక్ట్రిక్ లేదా ప్రెషర్ కుక్కర్ లో వండిన అన్నం తింటే ఏమవుతుందో తెలుసా..?

10:33 AM Oct 15, 2024 IST | Vinod
UpdateAt: 10:33 AM Oct 15, 2024 IST
ఎలక్ట్రిక్ లేదా ప్రెషర్ కుక్కర్ లో వండిన అన్నం తింటే ఏమవుతుందో తెలుసా
Advertisement
  • ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ లో వండిన అన్నం తినడం వల్ల కాళ్ల నొప్పులు, కీళ్ల నొప్పులు, నడుం నొప్పి వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
  • రైస్ కుక్కర్ లో వండిన అన్నం తిన్నవారిలో క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయని హెచ్చరిస్తున్నారు. ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ కంటే ప్రెషర్ కుక్కర్ ఎంతో మేలని అంటున్నారు.
  • కరెంట్ కుక్కర్ తో వండిన అన్నం కంటే.. మట్టి పాత్రలు, స్టీలు పాత్రలలో వండుకుని తినడం మంచిదని చెబుతున్నారు. మట్టి పాత్రలో వండుకుని తినడం వల్ల మట్టిలోని పోషకాలు ఆహారానికి మరింత రుచినిస్తాయన్నారు.
Tags :
Advertisement

.