తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం గురించి మీకు తెలుసా?

03:14 PM Oct 28, 2024 IST | Vinod
UpdateAt: 03:14 PM Oct 28, 2024 IST
Advertisement

జపాన్‌లో పండించే ‘కిన్‌మెమాయి’ అనే రకానికి చెందిన ఈ బియ్యం ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం. జపాన్‌లోని టోయో రైస్‌ కార్పొరేషన్‌ ఐదురకాల వరి వంగడాలను ప్రత్యేకంగా అభివృద్ధి చేసి, పండిస్తోంది. ఈ బియ్యం కిలో ప్యాకెట్లలోను, బస్తాల్లో కాకుండా, 140గ్రాముల ఆరు సాచెట్లు నింపిన ప్యాకెట్లలో విక్రయిస్తుండటం విశేషం. ఈ బియ్యం ధరలు కిలోకు 109డాలర్ల నుంచి 155డాలర్ల వరకు ఉంటాయి.

Advertisement

Advertisement
Tags :
idenijam newsidenijam telugu newsidenijam updatesmost expensive ricerice
Advertisement
Next Article