తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

రైలు బోగీల రెడ్, బ్లూ కలర్స్ కు తేడా ఏంటో తెలుసా..?

05:03 PM Oct 29, 2024 IST | Vinod
UpdateAt: 05:03 PM Oct 29, 2024 IST
Advertisement

భారతీయ రైళ్లల్లో ఇంటెగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ బోగీలు, లింక్ హాఫ్మన్ బుష్ బోగీలు ఉంటాయి. ICF బోగీలు నీలిరంగులో ఉంటే LHB బోగీలు ఎరుపు రంగులో ఉంటాయి. నీలిరంగు ICF బోగీలు సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లల్లో కనిపిస్తే, LHB బోగీలు మాత్రం రాజధాని, ఇతర సూపర్ఫాస్ట్ ప్రీమియం రైళ్లల్లో మాత్రమే కనిపిస్తాయి. LHB బోగీలు, ICF బోగీలకంటే మరింత భద్రమైనవి, సౌకర్యవంతమైనవి.

Advertisement

Advertisement
Tags :
Colorsidenijam newsidenijam telugu newsidenijam updatestrain bogies
Advertisement
Next Article