బైక్‌ను ఎన్ని కిలోమీటర్ల తర్వాత సర్వీసింగ్ చేయించాలో తెలుసా?
01:08 PM Nov 15, 2024 IST | Vinod
UpdateAt: 01:08 PM Nov 15, 2024 IST
Advertisement
బైక్ అయినా, స్కూటర్ అయినా ఎన్ని కిలోమీటర్ల తర్వాత సర్వీసింగ్ చేయించాలో మీకు తెలుసా? బైక్ లేదా స్కూటర్ ను ప్రతి 2 వేల కిలోమీటర్లకు సర్వీస్ ను అందించడం తప్పనిసరి. ఎందుకంటే, మీరు సరైన సమయంలో సర్వీసింగ్ చేస్తూ ఉంటే, ఇంజిన్ జీవితకాలం బాగుంటుంది. మీరు 2 వేల కిలోమీటర్లలో సర్వీస్ చేయకపోతే, 2,500 కిలోమీటర్ల తర్వాత సర్వీస్ చేస్తే, బైక్ పిస్టన్, క్లచ్ ప్లేట్, చైన్ పాడయ్యే అవకాశం ఉంది. పిస్టన్ రిపేరు దాదాపు రూ.3 వేలు, పిస్టన్, క్లన్ప్లేట్ రిపేర్కు రూ.4,500ల వరకు ఖర్చు అవుతుంది.
Advertisement