For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

దీపావళి ఒక్కరోజున మాత్రమే తెరుచుకునే అమ్మవారి ఆలయం గురించి మీకు తెలుసా?

11:51 PM Oct 31, 2024 IST | Vinod
UpdateAt: 11:51 PM Oct 31, 2024 IST
దీపావళి ఒక్కరోజున మాత్రమే తెరుచుకునే అమ్మవారి ఆలయం గురించి మీకు తెలుసా
Advertisement

కర్ణాటకలోని హసన్ పట్టణంలో ఉన్న హసనాంబ ఆలయాన్ని ప్రతి ఏడాది దీపావళికి మాత్రమే తెరుస్తారు. దీపావళికి ఏడు రోజుల ముందు ఈ ఆలయాన్ని తెరిచి, శుభ్రపరిచి అమావాస్య రోజు ఘనంగా ఉత్సవాలు నిర్వహిస్తారు. ఉత్సవాలు జరిగే సమయంలో అమ్మవారిని దర్శించుకుంటే కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతుంటారు. కాగా ఈ ఆలయాన్ని 12వ శతాబ్దంలో నిర్మించినట్లు పురాణాలు స్పష్టం చేస్తున్నాయి.

Advertisement
Tags :
Advertisement

.