చికెన్ తిన్న తర్వాత వీటిని ఎట్టి పరిస్థితుల్లో తినకండి..!
01:50 PM Nov 01, 2024 IST | Vinod
UpdateAt: 01:50 PM Nov 01, 2024 IST
Advertisement
- చికెన్, మటన్ లేదా చేపలు ఏదైనా నాన్ వెజ్ ఐటమ్ తిన్న తర్వాత పాలు తాగకూడదని నిపుణులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల పొత్తికడుపు నొప్పి, వికారం, అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, అల్సర్లు, శరీరం చెడు వాసన, మలబద్ధకం, చర్మ సమస్యలు, కడుపు సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది.
- చికెన్ తిన్న వెంటనే తేనె తీసుకోకూడదు
- చికెన్ తిన్న వెంటనే పండ్ల రసాలు, కూల్ డ్రింక్స్ తీసుకోకూడదు.
- పండ్ల రసాలు తీసుకోవడం వల్ల గ్యాస్ సమస్యలు ఎక్కువ అవుతాయంటున్నారు నిపుణులు.
- చికెన్ తిన్న వెంటనే బంగాళదుంప తినకూడదు. ఇలా తినడం వల్ల అజీర్తి సమస్యలు, వికారం, వాంతులు వచ్చే ప్రమాదముంది.