పేద ప్రజలకు దీపావళి కానుక.. వారికి ఫ్రీ కరెంట్..?
03:13 PM Oct 27, 2024 IST | Vinod
UpdateAt: 03:14 PM Oct 27, 2024 IST
Advertisement
దేశంలో దీపావళి పండుగ సందర్భంగా ఆర్థికంగా బలహీన వర్గాలకు ప్రయోజనం చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైన పథకాన్ని ప్రారంభించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొత్త పథకంలో 200 యూనిట్ల వరకు విద్యుత్ వినియోగించే కుటుంబాలకు మొత్తం కరెంట్ బిల్లు మాఫీ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వినియోగం 200 యూనిట్లు దాటితే, బిల్లు మొత్తాన్ని చెల్లించాల్సి వస్తుంది. ఈ పథకంపై క్లారిటీ రావాల్సి ఉంది.
Advertisement