కవలల గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా?
01:11 PM Oct 16, 2024 IST | Vinod
UpdateAt: 01:11 PM Oct 16, 2024 IST
Advertisement
- చిన్న వయసులో.. లేదా పెద్ద వయసులో గర్భం దాల్చిన మహిళలకు కవలలు పుట్టే అవకాశం ఎక్కువ.
- ప్రపంచవ్యాప్తంగా సంవత్సరానికి 16 లక్షల మంది కవలలు జన్మిస్తున్నారు.
- అమెరికాలో 1980-2009 మధ్యకాలంలో కవలల జనన రేటు గణనీయంగా పెరిగింది.
- ప్రస్తుతం మనం తీసుకుంటున్న డెయిరీ ప్రాడక్ట్‌ల మూలంగా కవలలు పుట్టే అవకాశాలు పెరుగుతున్నట్లు 2006లో నిర్వహించిన ఒక పరిశోధనలో తేలింది.
*పశువులకు ఇచ్చే పెరుగుదల హార్మోన్ ఇందుకు దోహదం చేస్తున్నట్లు వెల్లడైంది.