For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

అదరగొట్టిన గిల్‌, పంత్‌.. లంచ్‌ బ్రేక్‌ సమయానికి స్కోర్ ఎంతంటే..?

12:06 PM Nov 02, 2024 IST | Shiva Raj
UpdateAt: 12:06 PM Nov 02, 2024 IST
అదరగొట్టిన గిల్‌  పంత్‌   లంచ్‌ బ్రేక్‌ సమయానికి స్కోర్ ఎంతంటే
Advertisement

న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో లంచ్‌ బ్రేక్‌ సమయానికి భారత్‌ 195/5 పరుగులు చేసింది. మరో 40 పరుగులు వెనకబడి ఉంది. గిల్‌(70), జడేజా(10) క్రీజ్‌లో ఉన్నారు. పంత్‌ 60 పరుగులు చేసి రాణించాడు. కివీస్‌ బౌలర్లలో అజాజ్‌ పటేల్‌ 2 వికెట్లు.. హెన్రీ, ఇష్‌ సోదీ చెరో వికెట్‌ తీశారు. తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 235 పరుగులకు ఆలౌటైన విషయం తెలిసిందే.

Advertisement
Tags :
Advertisement

.