For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

'తిప్ప తీగ' ఆకుతో డెంగ్యూ, మలేరియా, స్వైన్ ఫ్లూ చెక్.. జ్యూస్ చేసుకుని తాగితే మధుమేహం ఇట్టే మాయం..!

03:04 PM Sep 14, 2024 IST | Shiva Raj
UpdateAt: 03:04 PM Sep 14, 2024 IST
 తిప్ప తీగ  ఆకుతో డెంగ్యూ  మలేరియా  స్వైన్ ఫ్లూ చెక్   జ్యూస్ చేసుకుని తాగితే మధుమేహం ఇట్టే మాయం
Advertisement

రోడ్ల పక్కనే పిచ్చి మొక్కలతో పాటు ఉండే 'తిప్ప తీగ' ఆకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. శరీరంలోని మలినాలను ఇది దూరం చేస్తుంది. రోగ నిరోధక శక్తిని పెంచి వ్యాధులతో పోరాడే శక్తి ఇస్తుంది. డెంగ్యూ, మలేరియా, స్వైన్ ఫ్లూ తగ్గించడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. జీర్ణక్రియను మెరుగు పరుస్తుంది. ఆర్థరైటిస్ సమస్యకు ఉపశమనం కలిగిస్తుంది. దీని ఆకులు, కాండంను జ్యూస్ చేసుకుని తాగితే మధుమేహం అదుపులో ఉంటుంది.

Advertisement
Tags :
Advertisement

.