కాంగ్రెస్ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వం.. కేటీఆర్ సంచలన ట్వీట్..!
11:43 AM Oct 24, 2024 IST | Shiva Raj
UpdateAt: 11:43 AM Oct 24, 2024 IST
Advertisement
కాంగ్రెస్ అంటే ఉద్యోగుల సంక్షోభ ప్రభుత్వం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. '165 మంది ఏఈవోలు, 20 మంది కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయడం దారుణం. అడ్డగోలు సాకులతో వారిని సస్పెండ్ చేశారు. హక్కులు అడిగితే సస్పెండ్ చేస్తారా?. 2 లక్షల ఉద్యోగాల మాట అటుంచితే.. ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. సస్పెండ్ చేసిన వారిని తక్షణం విధుల్లోకి తీసుకోవాలి' అని Xవేదికగా డిమాండ్ చేశారు.
Advertisement