తెలంగాణలో సమగ్ర కుటుంబ సర్వే.. ఈ పత్రాలు రెడీగా పెట్టుకోండి!
01:58 PM Nov 08, 2024 IST
|
Vinod
UpdateAt: 01:58 PM Nov 08, 2024 IST
Advertisement
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటి కుటుంబ సర్వే బుధవారం ప్రారంభమైంది. సర్వేలో మొత్తం 75 ప్రశ్నలు ఉంటాయి. వీటి నుంచి సమాచారం సేకరిస్తారు. భూమి వివరాలు సేకరించే క్రమంలో ధరణి పట్టా నెంబరు, మెట్ట, తరి, పడావు వంటి భూమి రకం, ఎకరాలు గుంటల రూపంలో ఎన్యుమరేటర్కు చెప్పాల్సి ఉంటుంది. సాగు విస్తీర్ణం వివరాలు అనగా నీటి పారుదల వనరు, కౌలు భూమి సాగు వివరాలు చెప్పాలి. ఆధార్ కార్డులు, రైతులైతే అదనంగా ధరణి పాస్ పుస్తకాలు దగ్గర ఉంచుకోవాలి. సర్వే చేసినప్పుడు సులువుగా వివరాలు అందించవచ్చు.
Advertisement
Advertisement
Next Article