తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

చైతూ-శోభితపై కామెంట్స్.. వేణు స్వామికి షాక్ ఇచ్చిన తెలంగాణ హైకోర్టు

03:19 PM Oct 28, 2024 IST | Shiva Raj
UpdateAt: 03:19 PM Oct 28, 2024 IST
Advertisement

నాగచైతన్య - శోభిత విడాకులు తీసుకుంటారని జోస్యం చెప్పిన ప్రముఖ జ్యోతిష్యులు వేణు స్వామికి తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. వారంలోగా ఈ కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్ ను ఆదేశించింది. వేణు స్వామిపై ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ చేసిన ఫిర్యాదు మేరకు విచారణకు హాజరుకావాలని గతంలో మహిళా కమిషన్ ఆదేశించింది. ఈ క్రమంలో ఆయన కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. తాజాగా ఆ స్టేను హైకోర్టు ఎత్తివేసింది.

Advertisement

Advertisement
Tags :
idenijam newsidenijam telugu newsvenu swamyvenu swamy wife
Advertisement
Next Article