For the best experience, open
https://m.idenijam.com
on your mobile browser.

ఈ 7 అలవాట్లతో పిల్లల ఆరోగ్యానికి ముప్పు.. అవేంటో తెలుసా?

04:20 PM Oct 21, 2024 IST | Vinod
UpdateAt: 04:20 PM Oct 21, 2024 IST
ఈ 7 అలవాట్లతో పిల్లల ఆరోగ్యానికి ముప్పు   అవేంటో తెలుసా
Advertisement

కొన్ని అలవాట్లు పిల్లల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. అవేంటో తెలుసుకుందాం..

  • గోర్లు కొరకడం. దీని వల్ల బ్యాక్టీరియా కడుపులోకి వెళుతుంది. క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది.
  • తినేటప్పుడు TV/ ఫోన్ చూడటం
  • ఎక్కువగా హెడ్ ఫోన్స్ వాడటం
  • నిద్రపోయే ముందు ఫోన్ చూడటం
  • బెడ్ పై పడుకొని తినడం. ఇలా తింటే జీర్ణక్రియ సరిగా జరగదు.
  • పళ్లు కొరకడం. దీని వల్ల సెన్సిటివిటీ, దవడ నొప్పి వస్తుంది
  • పిక్కీ ఈటింగ్. దీని వల్ల పోషకాలున్న ఆహారాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది.
Advertisement
Tags :
Advertisement

.