దాల్చిన చెక్కతో స్థూలకాయం సమస్యకు చెక్
05:00 PM Oct 19, 2024 IST | Shiva Raj
UpdateAt: 05:00 PM Oct 19, 2024 IST
Advertisement
దాల్చిన చెక్కతో ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్కతో స్థూలకాయాన్ని, ముఖ్యంగా పొట్ట కొవ్వును త్వరగా తగ్గించుకోవచ్చు. బరువు అదుపులో ఉంటుంది. జీవక్రియను పెంచడంలో సహాయపడుతుంది. గుండె సమస్యలను నివారిస్తుంది. గ్యాస్, మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను దూరం చేస్తుంది. ముఖ్యంగా మహిళలకు పీరియడ్స్ సమయంలో పెయిన్ సమస్యను దూరం చేస్తుంది.
Advertisement