తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

బంగారు ఆభరణాలపై కేంద్రం కీలక ప్రకటన.. ఇక హాల్‌మార్కింగ్‌ తప్పనిసరి ..!

03:50 PM Nov 15, 2024 IST | Shiva Raj
UpdateAt: 03:50 PM Nov 15, 2024 IST
Advertisement

బంగారు ఆభరణాల ప్యూరిటీ, మోసాలను నివారించడంలో భాగంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. జులై 23వ తేదీ 2021 నుంచి ఆభరణాలపై హాల్‌మార్కింగ్ ప్రక్రియ షురూ కాగా.. దశల వారీగా దీనిని విస్తరించే యోచన చేసి.. తాజాగా ఏపీ, బిహార్, కేరళ, హరియాణా, ఒడిశా మరియు ఇతర రాష్ట్రాల్లోని మొత్తం 18 జిల్లాల్లో హాల్ మార్కింగ్ అమల్లోకి తీసుకొచ్చింది. దీంతో దేశవ్యాప్తంగా హాల్‌మార్కింగ్ విధానం కిందికి వచ్చిన మొత్తం జిల్లాల సంఖ్య 361కి చేరింది.

Advertisement

Advertisement
Advertisement
Next Article