నెట్‌వర్క్ లేకున్నా పోగొట్టుకున్న ఫోన్ ను కనిపెట్టవచ్చా..?
05:06 PM Nov 11, 2024 IST | Vinod
UpdateAt: 05:06 PM Nov 11, 2024 IST
Advertisement
పోగొట్టుకున్న మొబైల్ ను కనిపెట్టాలంటే చాలా కష్టం. పొరపాటున ఎవరైనా మన ఫోన్ దొంగిలిస్తే దానిపై ఆశలు వదులుకోవాల్సిందే. ఈ సమస్యలకు ఫుల్స్టాప్ పెడుతూ గూగుల్ కొత్త సదుపాయాన్ని తెచ్చింది. తన ఫ్రెండ్ మై డివైస్ ను అప్గ్రేడ్ చేసింది. యాపిల్ సంస్థ తన ఐఫోన్ యూజర్ల కోసం చాలాకాలం కిందటే 'ఫైండ్ మై నెట్వర్క్' ఫీచర్ను తీసుకొచ్చింది. అయితే, ప్రస్తుతానికి అమెరికా, కెనడాలో మాత్రమే ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది.
Advertisement