బాడీ గార్డ్ లైంగికంగా వేధించాడు.. ప్రముఖ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..!
12:29 PM Oct 28, 2024 IST
|
Vinod
UpdateAt: 12:29 PM Oct 28, 2024 IST
Advertisement
తను కూడా లైంగిక వేధింపులకు గురైనట్లు హీరోయిన్ అవికా గోర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. 'గతంలో నేను ఓ బాడీగార్డును నియమించుకున్నా. ఎవరూ నన్ను తాకకుండా చూడాల్సిన అతడే ఓ ఈవెంట్లో అసభ్యంగా తాకాడు. నేను సీరియస్ కాగా వెంటనే సారీ చెప్పాడు. కానీ మరోసారి కూడా అలాగే ప్రవర్తించాడు. అప్పుడు ధైర్యం లేక కొట్టలేదు. కానీ.. ఇప్పుడు మాత్రం ధైర్యం ఉంది. ఎవరైనా అలా ప్రవర్తిస్తే కచ్చితంగా కొడతా' అని అన్నారు.
Advertisement
Advertisement
Next Article