రైతు భరోసాపై బిగ్ అప్డేట్.. ఎకరాకు రూ.7500 ఖాతాల్లోకి ఎప్పుడంటే..?
02:06 PM Nov 15, 2024 IST
|
Vinod
UpdateAt: 02:06 PM Nov 15, 2024 IST
Advertisement
రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. కేబినెట్ సబ్ కమిటీ నివేదిక రాగానే రైతుల ఖాతాల్లో నగదు జమ చేస్తామని మంత్రి నాగేశ్వరరావు తెలిపారు. నివేదిక రాగానే రాబోయే పంట కాలం నుంచి రైతులకు ఎకరాకు రూ.7500 సాయం అందిస్తామని ఆయన తెలిపారు. ఎకరా నుంచి మొదలుపెట్టి డిసెంబర్ చివరి నాటికి రైతుభరోసాను పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు మంత్రి తెలిజేశారు. కాగా ఏడాది పాలన పూర్తవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నెల 14 నుంచి డిసెంబర్ 9 వరకు ప్రజా విజయోత్సవాలు నిర్వహించనుంది.
Advertisement
Advertisement
Next Article