ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కు సమన్లు..!
01:32 PM Nov 11, 2024 IST
|
Vinod
UpdateAt: 01:32 PM Nov 11, 2024 IST
Advertisement
తెలంగాణలో ప్రకంపనలు సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యకు అధికారులు సమన్లు జారీ చేశారు. ఈ రోజు జూబ్లీహిల్స్ ఏసీపీ ఎదుట విచారణకు హాజరు కావాలంటూ అందులో పేర్కొన్నారు.
Advertisement
Advertisement
Next Article