తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

బాలయ్య ఊర మాస్ పెర్ఫార్మెన్స్..‘డాకు మహారాజ్’ మూవీ టీజర్ వచ్చేసింది..!

02:20 PM Nov 15, 2024 IST | Teja K
UpdateAt: 02:20 PM Nov 15, 2024 IST
Advertisement

నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా బాబీ దర్శకత్వంలో ‘ఎన్‌బీకే 109’ అనే సినిమాలో నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టైటిల్ అండ్ టీజర్ ని లాంచ్ చేసారు చిత్రబృందం. ఈ సినిమాకి ‘డాకు మహారాజ్’ అనే టైటిల్ పెట్టినట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన టీజర్ ని కూడా రిలీజ్ చేసారు. ఈ టీజర్ లో బాలకృష్ణ ఊర మాస్ లుక్ లో అదరగొట్టారు.ఈ సినిమా టీజర్ ఆధ్యంతం ఉత్కంఠభరితంగా ఉంది. ఈ సినిమా టీజర్ లో బాలయ్య చెప్పే 'గుర్తుపట్టావా.. డాకు మహారాజ్‌' అనే డైలాగ్ మేజర్ హైలట్ అనే చెప్పాలి. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగ వంశీ నిర్మించారు. ఈ సినిమా సంక్రాంతి పండుగా కానుకగా జనవరి 12న థియేటర్లో రిలీజ్ కానుంది.

Advertisement

Advertisement
Tags :
'Daku Maharaj'balakrsihna nbk106
Advertisement
Next Article