తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

రాజస్థాన్‌లో దారుణం.. ప్రసాదంలో మత్తు కలిపి భక్తురాలిపై పూజారి అత్యాచారం

02:39 PM Oct 22, 2024 IST | Teja K
UpdateAt: 02:39 PM Oct 22, 2024 IST
Advertisement

ఆలయానికి వచ్చిన మహిళపై పూజారి అత్యాచారానికి పాల్పడిన ఘటన రాజస్థాన్‌లో వెలుగు చూసింది. బాధితురాలు పూజారిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతనిపై కేసు నమోదైంది. బాధితురాలు పోలీసులకు ఇచ్చిన సమాచారం మేరకు.. సికార్ జిల్లాలోని ఓ ఆలయంలో బాబా బాలక్ నాథ్ అనే వ్యక్తి పూజారిగా పనిచేస్తున్నాడు. దైవ దర్శనం కోసం ఆలయానికి వెళ్లిన బాధిత మహిళతో పరిచయం పెంచుకుని కుటుంబ సమస్యలన్నింటినీ పరిష్కరిస్తానని నమ్మించాడు. దేవుడికి ఇచ్చిన ప్రసాదం తింటే సమస్యలు తగ్గుతాయని నమ్మించి.. మత్తుమందు కలిపిన ప్రసాదం ఇచ్చాడు. ప్రసాదం తిని స్పృహ కోల్పోయిన మహిళ తనపై మూడు సార్లు అత్యాచారం చేశాడని ఫిర్యాదులో పేర్కొంది. ఈ దారుణాన్ని కెమెరాలో రికార్డ్ చేశాడని తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో జరిగిన ఈ ఘటన.. ఈ విషయం పోలీసులకు ఫిర్యాదు చేస్తే చంపేస్తామని, వీడియోను నెట్‌లో అప్‌లోడ్‌ చేసి వైరల్‌ చేస్తానని అనుచరులు బెదిరించారని బాధితురాలు వెల్లడించింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు కేజీ నమోదు చేసారు

Advertisement

Advertisement
Tags :
devoteeidenijam newslatestnewsmixing intoxicants in prasadampoojari rapesRajasthantelugu latest news in idenijam
Advertisement
Next Article