అర్ధరాత్రి మెలుకువ వస్తోందా.. మీరు ఆ డేంజర్‌లో పడ్డట్లే!
04:37 PM Nov 05, 2024 IST
|
Shiva Raj
UpdateAt: 04:37 PM Nov 05, 2024 IST
Advertisement
అర్ధరాత్రి నిద్రలో నుంచి పదే పదే మెలుకువ రావడం ఒక ప్రమాదకరమైన వ్యాధికి సంకేతమని అని నిపుణులు చెబుతున్నారు. చాలామందికి అర్ధరాత్రి 12 గంటల కంటే ముందే నిద్రపోయే అలవాటు ఉంటుంది. కానీ, కొద్దిసేపటి తర్వాత మెలుకువ వస్తుంటుంది. ఒక్కసారి నిద్రలేచిన తర్వాత అస్సలు నిద్రపట్టదు. అయితే, అర్ధరాత్రి 1 నుంచి 4 గంటల మధ్యలో మెలుకువ వస్తే కాలేయ సంబంధిత సమస్యకు సంకేతమని అధ్యయనాలు చెబుతున్నాయి.
Advertisement
Advertisement
Next Article