మస్కిటో కాయిల్ వాడుతున్నారా..? అయితే డేంజర్లో పడినట్లే!
01:52 PM Oct 17, 2024 IST
|
Vinod
UpdateAt: 01:52 PM Oct 17, 2024 IST
Advertisement
- మస్కిటో కాయిల్స్ నుంచి వెలువడే పొగ పీల్చడం సిగరెట్ తాగినట్లే.
- మస్కిటో కాయిల్ నుంచి వెలువడే పొగ పీల్చుకోవడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే అవకాశం ఉంది.
- మస్కిటో కాయిల్స్ లోని సమ్మేళనాలు తలనొప్పిని కూడా ప్రేరేపిస్తాయి.
- మస్కిటో కాయిల్ నుంచి వెలువడే పొగ వల్ల అనేక శ్వాస సంబంధ సమస్యలకు దారితీస్తుంది.
- మస్కిటో కాయిల్స్ నుంచి వెలువడే పొగ కారణంగా కొందరికి ఆస్తమా రావచ్చు. అలాగే దీనివల్ల చాలా మందికి స్కిన్ అలర్జీలు రావచ్చు.
- దోమలను నివారించడానికి ఉపయోగించే మస్కిటో కాయిల్స్లో క్యాన్సర్ కారకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల క్యాన్సర్కు కారణమవుతాయి.
Advertisement
Next Article