ఏపీ జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాలు..మంత్రి నారా లోకేష్
01:06 PM Oct 25, 2024 IST
|
Teja K
UpdateAt: 01:28 PM Oct 25, 2024 IST
Advertisement
Advertisement
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులకి త్వరలోనే ఇంటి స్థలాలు ఇస్తామని అని నారా లోకేష్ తెలిపారు. గతంలో తమ ప్రభుత్వం కొన్ని పాలసీలు తీసుకువచ్చింది వాటిపై మరోసారి సమీక్ష చేసి త్వరలోనే జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి ,ఇంటి నిర్మాణాన్ని కూడా చేయిస్తాం అని టీడీపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ జర్నలిస్టులకు హామీ ఇచ్చారు. అలాగే జర్నలిస్టుల పిల్లలకి 50% ఫీజు రాయితీ కూడా ఇవ్వాలని తను ఇప్పటికే జిల్లా అధికారులకి మౌలికమైన ఆదేశాలు ఇవ్వటం జరిగింది… ఎక్కడైనా ఇవ్వకపోతే తన దృష్టికి తీసుకురావాలన్న నారా లోకేష్ తెలిపారు.
Advertisement
Next Article