AP Budget 2024-25: ఏపీ బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట..!
11:27 AM Nov 11, 2024 IST
|
Vinod
UpdateAt: 11:27 AM Nov 11, 2024 IST
Advertisement
ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్ను రూ. 2.94లక్షల కోట్లతో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఏపీ వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ సభలో ప్రవేశపెట్టారు. ఏపీ బడ్జెట్లో ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది.
Advertisement
- ఎస్సీ సంక్షేమం రూ.18,497 కోట్లు
- ఎస్టీ సంక్షేమం రూ.7,557 కోట్లు
- బీసీ సంక్షేమం రూ.39,007 కోట్లు
- మైనారిటీ సంక్షేమం రూ.4,376 కోట్లు
- మహిళా శిశు సంక్షేమానికి రూ.4,285 కోట్లు
- నైపుణ్యాభివృద్ధి శాఖకు రూ.1,215 కోట్లు
Advertisement
Next Article