తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

తెలంగాణ రైతులకు మరో తీపికబురు.. తొలి విడత సన్నాల బోనస్ అకౌంట్లోకి..!

04:08 PM Nov 09, 2024 IST | Vinod
UpdateAt: 04:08 PM Nov 09, 2024 IST
Advertisement

సన్న వడ్ల సాగును ప్రోత్సహించేందుకు క్వింటాకు రూ.500 బోనస్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే. ఈ మేరకు రైతులకు చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. ధాన్యం కొనుగోళ్లలో దొడ్డు వడ్లకు, సన్నాలకు వేర్వేరు కేంద్రాలను ఏర్పాటు చేశారు. క్వింటాకు రూ.500 చొప్పున 48.91లక్షల టన్నులకు రూ.2,445 కోట్ల బోనస్ ను రైతులకు చెల్లించాలని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఈ నేపథ్యంలో తొలి విడతగా రూ.వెయ్యి కోట్ల నిధుల్ని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది.

Advertisement

Advertisement
Tags :
cm revanth reddyidenijam newsidenijam telugu newssanna vadla bonustelangana govt
Advertisement
Next Article