ముంచుకొస్తున్న మరో గండం.. రేపటి నుంచి మూడు రోజులపాటు వర్షాలు..!
04:30 PM Nov 11, 2024 IST | Vinod
UpdateAt: 04:30 PM Nov 11, 2024 IST
Advertisement
బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనంతో పాటు అల్పపీడన ఏర్పడనుండటంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు మంగళవారం నుంచి వర్షాలు కురవనున్నాయి. అల్పపీడనం ప్రభావంతో మంగళ, బుధ, గురువారాల్లో రాయలసీమ, దక్షిణ కోస్తాలో కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది.
Advertisement