ఇందిరమ్మ ఇండ్లపై ప్రభుత్వం మరో కీలక ప్రకటన..!
05:36 PM Nov 11, 2024 IST | Vinod
UpdateAt: 05:36 PM Nov 11, 2024 IST
Advertisement
ఇందిరమ్మ ఇండ్లపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఓ మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల పథకం అర్హులను గ్రామ కమిటీ సమక్షంలో మొదటిగా పేద వారికి మంచి చేకూరేలా వారిని ఎన్నుకోవడం జరుగుతుందని మంత్రి అన్నారు. తాము చెప్పిన విధంగా 4 విడతలుగా ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం సహాయం చేయనుందని తెలిపారు. పేదవాళ్లకి మంచి జరిగే విషయంలో, దేశంలో ఎక్కడ చేయని విధంగా 20 లక్షల ఇళ్ల నిర్మాణాలను ఇందిరమ్మ ప్రభుత్వం చేపట్టనుందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
Advertisement