రైల్వేశాఖ మరో శుభవార్త.. త్వరలోనే అందుబాటులోకి హైడ్రోజన్ రైళ్లు..!
01:59 PM Nov 15, 2024 IST | Vinod
UpdateAt: 01:59 PM Nov 15, 2024 IST
Advertisement
రైలు ప్రయాణికులకు రైల్వేశాఖ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే హైడ్రోజన్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానున్నట్టు వెల్లడించింది. ఈ డిసెంబర్ లోనే భారతదేశపు మొదటి హైడ్రోజన్ రైలును ప్రారంభించనుంది. ఈ హైడ్రోజన్ రైళ్లు ఎలాంటి డీజిల్ లేదా విద్యుత్ అవసరం లేకుండా నడుస్తాయి. ప్రస్తుతం హర్యానాలోని జింద్-సోనిపట్ మార్గంలో 90 కిలోమీటర్ల మేర ఈ రైలు ట్రయల్ రన్ జరుగుతోంది. తర్వాత వివిధ ప్రాంతాల్లో సేవలందిస్తాయి.
Advertisement