తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

యూట్యూబ్ ద్వారా రూ.43 కోట్లు సంపాదించిన వృద్ధురాలు.. ఆమె గురించి ఆసక్తికర విషయాలు ఇవే..!

04:50 PM Nov 13, 2024 IST | Vinod
UpdateAt: 04:34 PM Nov 13, 2024 IST
Advertisement

నిషా మధులిక యూట్యూబ్ ద్వారా రూ.43 కోట్లు సంపాదించి దేశంలోనే అత్యంత ధనిక యూట్యూబర్గా నిలిచారు. 2011లో పిల్లలు కెరీర్ వేటలో ఆమెకు దూరమయ్యారు. ఒంటరితనంతో Youtubeలో వంట వీడియోలు స్టార్ట్ చేసి, రుచికరమైన, సంప్రదాయ వంటకాలను హిందీలో వివరించే విధానం ఆమెకు 14.5M సబైబర్లను తెచ్చిపెట్టింది. ఆమె పలు ఫుడ్ వైబ్ సైట్లకు ఓనర్గా ఉన్నారు. ఈ 65 ఏళ్ల ఈ సంచలనం టాలెంట్ కు వయసుతో సంబంధం లేదని చెబుతున్నారు.

Advertisement

Advertisement
Tags :
nisha madhulikaVideosYouTube
Advertisement
Next Article