తెలంగాణలో పెట్టుబడులు పెట్టనున్న అంతర్జాతీయ సంస్థ.. 87 వేల మందికి ఉద్యోగ ఉపాధి
06:52 PM Oct 25, 2024 IST | Teja K
UpdateAt: 06:52 PM Oct 25, 2024 IST
Advertisement
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు మరో అంతర్జాతీయ సంస్థ ముందుకు వచ్చింది. మెడికల్, స్మార్ట్ షూల ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న ప్రఖ్యాత కొరియన్ స్మార్ట్ షూఆల్స్ కంపెనీ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ఈరోజు ప్రపంచ షూయాల్స్ చైర్మన్ చెవాంగ్ లీ ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబును కలిశారు. తెలంగాణ రాష్ట్రంలో 300 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అయితే అందుకు 750 ఎకరాల భూమిని కేటాయించాలని కోరారు. ఈ సంస్థ ద్వారా 87 వేల మందికి ఉపాధి అవకాశాలు అవకాశాలు దక్కనున్నట్లు అధికారులు తెలిపారు.
Advertisement