ఆధార్ అప్డేట్.. డిసెంబర్ 14 డెడ్ లైన్..!
02:22 PM Nov 14, 2024 IST
|
Shiva Raj
UpdateAt: 02:22 PM Nov 14, 2024 IST
Advertisement
డిసెంబర్ 14 లోగా అప్డేట్ చేయని ఆధార్ కార్డులను UIDAI రద్దు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఆధార్ కార్డు ఫ్రీ అప్డేట్ గడువును మూడు సార్లు పొడిగించింది. ఈ క్రమంలో 10 ఏళ్లు దాటిన ఆధార్ కార్డులను అప్డేట్ చేసుకునేందుకు డిసెంబర్ 14 వరకు గడువు ఇచ్చింది. అయితే ఇదే చివర గడువుగా విశ్లేషకులు భావిస్తున్నారు. కాగా, ఆధార్ అప్డేట్ చేయడం వల్ల మోసాలను నిరోధించవచ్చు.
Advertisement
Advertisement
Next Article