తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

అన్నదాతలకు తీపికబురు.. దశల వారీగా రైతు భరోసా..!

02:00 AM Nov 15, 2024 IST | Shiva Raj
UpdateAt: 03:48 PM Nov 14, 2024 IST
Advertisement

తెలంగాణలో డిసెంబర్ 9 వరకు విజయోత్సవ వేడుకలను నిర్వహించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ వేడుకల్లోనే రైతు భరోసా దశలవారీగా అమలు చేయాలని ఆలోచిస్తోంది. ఒక ఎకరా నుంచి ప్రారంభించి 7-8 ఎకరాల వరకు డిసెంబర్ ఆఖరుకు రైతు భరోసా పూర్తి చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మొత్తం 7 వేల కోట్ల నిధులను దశలవారీగా అంటే ప్రతి 10 రోజులకు 1500 నుంచి 2 వేల కోట్లు రైతుల ఖాతాల్లో 45 రోజుల్లో జమ చేయనున్నట్లు సమాచారం.

Advertisement

Advertisement
Tags :
farmer assuranceidenijam newsidenijam telugu news
Advertisement
Next Article