తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

అన్నదాతలకు తీపికబురు.. రెండు విడతలుగా 'రైతు భరోసా' నగదు జమ అప్పుడే..!

01:41 PM Nov 09, 2024 IST | Vinod
UpdateAt: 01:41 PM Nov 09, 2024 IST
Advertisement

తెలంగాణ ప్రభుత్వం అన్నదాతలకు తీపికబురు చెప్పింది. రైతులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న రైతు భరోసా విషయంలో సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. సమగ్ర కుల గణన సర్వేలో ఒక్కో కుటుంబానికి ఎంత భూమి ఉందో వివరాలను అధికారులు సేకరిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సర్వే పూర్తయిన తర్వాత 7 నుంచి 10 ఎకరాల లోపు ఉన్న చిన్న, సన్నకారు రైతులను గుర్తించి.. సాగు చేసిన భూమికి మాత్రమే రెండు విడతలుగా ఎకరానికి రూ. 7,500 భరోసా కింద ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోందని తెలుస్తుంది.

Advertisement

Advertisement
Tags :
cm revanth reddyfarmersrythu bharosaRythubharosa
Advertisement
Next Article