తెలంగాణఆంధ్రప్రదేశ్జిల్లా వార్తలుజాతీయంఅంతర్జాతీయంసినిమారాశి ఫలాలుస్పోర్ట్స్
మరిన్ని | ఆరోగ్యంహైదరాబాద్బిజినెస్‌ఫ్లాష్ ఫ్లాష్గ్యాలరీలైఫ్‌స్టైల్‌ఎడిటోరియల్​విద్యక్రైంరాజకీయాలువిచిత్రం

ప్రపంచంలోనే అత్యంత అరుదైన పురుగు.. దీని ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెట్టడం ఖాయం..!

03:22 PM Aug 17, 2024 IST | Vinod
UpdateAt: 03:22 PM Aug 17, 2024 IST
Advertisement

ప్రపంచంలోనే అత్యంత అరుదైన కీటకం ఏపీలోని అనకాపల్లి జిల్లాలో ప్రత్యక్షమైంది. ఈ కీటకానికి మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉంది. ఈ కీటకం ధర రూ.75 లక్షల నుంచి రూ. కోటి వరకూ ఉంటుందని అంటున్నారు. దీనిని స్టాగ్ బీటిల్ అంటారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కీటకాలలో ఒకటిగా గుర్తింపు ఉంది. ఈ కీటకం ఆకారం కూడా ఓ ప్రత్యేకమైన రూపంలో ఉంటుంది. దీన్ని ప్రధానంగా ఔషధ తయారీదారులు ఎక్కువగా వినియోగించడం వల్లే దీనికి అంత ప్రాధాన్యత ఇస్తారని అంటున్నారు. ఇవి సాధారణంగా అడవుల్లో నేలపై కనిపిస్తుంటాయి.

Advertisement

Advertisement
Tags :
rare insectshocking newsviral
Advertisement
Next Article